గ్రామస్తులు లేకుండానే అధికారులు గ్రామసభ
గ్రామస్తులు లేకుండానే అధికారులు గ్రామసభ.. ఇది జుక్కల్ గ్రామ పరిస్థితి నన్ను అడిగేవారు ఎవరే లేరు అన్నట్టుగా గ్రామస్తులకు చెప్పకుండానే అధికారులు గ్రామసభ ఏర్పాటు... మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 12 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ లో గ్రామస్తులకు తెలియజేయకుండానే అధికారులు గ్రామసభ నిర్వహించారు.. ఇది అధికారుల రాజ్యం అని వారు అనుకుంటున్నారు. గ్రామస్తులు, గ్రామ ప్రజలు , యువకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తెలియజేయకుండా గ్రామసభ ఏ విధంగా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆవేదన...