గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న ఆన్లైన్లో నమోదు కాని కార్మికులకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై యూనియన్ ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన అనంతరం, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జనగామ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో )...