గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ

*గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ...* *5 కిలోల సిలిండర్లకు కూడా సబ్సిడీ వర్తింపు* *మరో 25 లక్షల కనెక్షన్ల మంజూరుకు ఆమోదం.* *సామాన్యులకు కేంద్రం మరో తీపికబురు..నేరుగా అకౌంట్లోకి..* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07* ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు గ్యాస్ సిలిండర్లపై రూ. 300 సబ్సిడీని అందిస్తోన్న విషయం తెలిసిందే. 2016 మేలో ప్రధాని మోదీ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 10.57 కోట్ల మంది మహిళలకు ఉచిత...