గ్యామతండాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఇన్చార్జీలతో సమావేశం
గ్యామతండాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఇన్చార్జీలతో సమావేశం ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు గ్యామతండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓటర్ల నమోదు ఇన్చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి, ఓటరు నమోదుకు అవసరమైన వివరాలను తెలియజేస్తూ, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల వారీగా సమన్వయంతో పనిచేస్తూ, ఒక్క అర్హుడైన పట్టభద్రుడు...