గోవిందరావుపేట గడ్డ.. అక్షరాల అడ్డా
గోవిందరావుపేట గడ్డ.. అక్షరాల అడ్డా ప్రెస్ క్లబ్ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకున్న కలం యోధుడు రిపోర్టర్ వెంకట్ గౌడ్ గోవిందరావుపేట (ప్రజావాణి) అక్షరం అంటే అమ్ముడుపోనిది.. కలం అంటే వంగనిది అని మరోసారి రుజువైంది! లక్నవరం-గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చోటే లేకుండా.. ఏకగ్రీవంగా.. దమ్ముగా.. దర్జాగా గద్దెనెక్కాడు బత్తిని వెంకట్ గౌడ్ అవును.. సాక్షి కలం నుంచి వచ్చిన సింహ గర్జన.. రెండోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్ష పీఠాన్ని షేక్ చేసింది. ఆదివారం రైతు వేదికలో జరిగింది ఎన్నిక కాదు.....