గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ ఆట.. పాట..
గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ ఆట.. పాట.. మా ఇంటి ఇలవేల్పు గౌరమ్మ రావమ్మా.. గోపిరెడ్డి నగర్ లో ఏడవ రోజు బతుకమ్మను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, కోదాడ టౌన్ అక్టోబర్ 17/ ప్రజావాణి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు కోదాడ పట్టణం గోపిరెడ్డి నగర్ లో ఘనంగా ఏర్పాటు చేశారు గోపిరెడ్డి నగర్ బతుకమ్మ కమిటీ నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, మహిళా...