గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలి
గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలి నాణ్యతా ప్రమాణాలతో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ భూపాలపల్లి , అక్టోబర్ 12 మన ప్రజావాణి : గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి దేవాదాయ...