గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక ఉపాధ్యాయుల) నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.

గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక ఉపాధ్యాయుల) నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.   హుజూర్నగర్ అక్టోబర్ 10 (ప్రజావాణి)   సమగ్ర శిక్షా తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ సంచాలకుల ఉత్తర్వుల ప్రకారం, పీఎంశ్రీ పథకం కింద గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఉపాధ్యాయులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు (సి డబ్ల్యూ ఎస్ ఎన్)...