గెలుపు కోసం కుటుంబం కృషి.. పదవుల విషయంలో మాత్రం అన్యాయమా
*గెలుపు కోసం కుటుంబం కృషి.. పదవుల విషయంలో మాత్రం అన్యాయమా?* *కాంగ్రెస్ను నమ్ముకున్న కుటుంబానికి గుర్తింపు ఎప్పుడు?* *పదవుల కోసం ఎన్నడూ అడగలేదు.. పేదల పక్షాన నిలిచిన పోతుల సంగారెడ్డి* *కుటుంబానికి న్యాయం చేయాలని అనుచరుల ఆకాంక్ష* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా* త్యాగం చేసిన వారికి గుర్తింపు దక్కాలి.. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలి! రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు.. కానీ పార్టీ కోసం కష్టపడిన వారి సేవలు, త్యాగాలు మాత్రం చరిత్రలో నిలిచిపోవాలి. నాయకుల గెలుపు...