గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం రూ.200 కోట్లతో ఆలయ అభివృద్ధి.. ఇప్పటికే రూ.70 కోట్ల నిధులు మంజూరు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దండేపల్లి, అక్టోబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన కుటుంబ...