గూడూరులో సైనిక సూపర్ మార్ట్ ను ప్రారంభిచిన ఝాన్సీ రెడ్డి
గూడూరులో సైనిక సూపర్ మార్ట్ ను ప్రారంభిచిన ఝాన్సీ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైనిక సూపర్ మార్ట్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గురువారం uఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ యువత వ్యాపార రంగంలోకి రావడం, సొంతంగా...