గూడూరులో ఘనంగా N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం
*గూడూరులో ఘనంగా N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన N షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాపింగ్ మాల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు...