గూడూరులో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో PRA కార్యక్రమం

గూడూరులో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థుల ఆధ్వర్యంలో PRA కార్యక్రమం గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే కీలకం,: డిన్ డా, భూపాల్ రాజ్ ప్రజావాణి అక్టోబర్ 1 అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం(RAWEP) లో భాగంగా ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గూడూరు గ్రామంలో పార్టిసిపెంటరి రూరల్ అప్రిజల్ PRA కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు సహజ వనరులు రైతుల సమస్యలు గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా...