గుల్జర్ మజీదులో రజయూత్ గ్యార్మి జెండా పండగ వేడుకలు
గుల్జర్ మజీదులో రజయూత్ గ్యార్మి జెండా పండగ వేడుకలు * ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మజీదు ఆవరణంలో ప్రత్యేక ప్రార్థనలు * కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ * మజీద్ అధ్యక్షుడు హుస్సేన్. ముస్లిం మత పెద్దలు సలీమ్. నజీర్ జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపాలిటీ ఐదవ వార్డు లోని గుల్జర్ మజీదులో రజయూత్ గ్యార్మి పండుగ (జెండా పండగ) ను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మజీదు ఆవరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు 500 మందికి ఆహారం తయారుచేసి భోజనాలు...