prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:53 am Digital Edition : PRAJA VANI

గుల్జర్ మజీదులో  రజయూత్ గ్యార్మి జెండా పండగ వేడుకలు

గుల్జర్ మజీదులో  రజయూత్ గ్యార్మి జెండా పండగ వేడుకలు

* ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మజీదు ఆవరణంలో ప్రత్యేక ప్రార్థనలు

* కౌన్సిలర్  యాట్ల సునీత అశోక్

* మజీద్ అధ్యక్షుడు హుస్సేన్. ముస్లిం మత పెద్దలు సలీమ్. నజీర్

జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపాలిటీ ఐదవ వార్డు లోని గుల్జర్ మజీదులో  రజయూత్ గ్యార్మి పండుగ (జెండా పండగ) ను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మజీదు ఆవరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు 500 మందికి ఆహారం తయారుచేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందిఅత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఐదో వార్డ్ కౌన్సిలర్  యాట్ల సునీత అశోక్   పాల్గొనడం జరిగింది మజీద్ అధ్యక్షుడు హుస్సేన్. ముస్లిం మత పెద్దలు సలీమ్. నజీర్ జమీర్. కబీర్. గౌస్ బాయ్ గ్యార్మి అధ్యక్షుడు అక్బర్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది