గుర్తుతెలియని వ్యక్తి చైన్ స్నాకింగ్

గుర్తుతెలియని వ్యక్తి చైన్ స్నాకింగ్ ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా బ్యూరో అక్టోబర్ 10 పామూరు పోలీస్ (మార్కాపురం జిల్లా) ఫిర్యాది :- సామాను గుర్రం నాగమ్మ w/o నాగయ్య, వయస్సు 70 సం|| రాలు, కులం కమ్మ, శ్రీనివాస నగర్ 1 మొదటి లైన్ పామవరు గ్రామం మరియు మండలం. ముద్దాయి వివరాలు : కోనేటి విష్ణు s/o రవి, వయస్సు 22 సం|| రాలు, కులం ఎరుకల, విరాట్ నగర్ కాలనీ పామూరు గ్రామం మరియు మండలం. కేసు వివరములు :-...