గురువారం దాకా ఇసుక సరఫరా బంద్….? క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే అంటూ తాహసిల్దార్ హడావుడి…?

గురువారం దాకా ఇసుక సరఫరా బంద్..!*క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే అంటూ తాహసిల్దార్ హడావుడి..?*పత్తాలేని ట్రాన్స్పోర్ట్.. మైనింగ్ శాఖలు..?సమగ్ర చర్యలు తీసుకోవాలంటున్న మధిర నియోజకవర్గ ప్రజలుఇసుక అక్రమాలపై" మన ప్రజావాణి" ప్రత్యేక కథనాలకుస్పందన.ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు ఇసుక రీచ్ నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ఓసీలు లేకుండా.. ఓటీపీలు లాగిన్లు లేకుండా ఎటువంటి రికార్డులు పొందుపరచకుండా గత 45 రోజులుగా సాగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం వసూళ్ల వ్యవహారంపై మన ప్రజావాణి...