గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి

గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి • గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు కమాన్ల నిర్మాణానికి శ్రీకారం.. గురునానక్ మందిర్‌లో ప్రత్యేక ప్రార్థనలు మన ప్రజావాణి అక్టోబర్ 26 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో గురునానక్ మందిర్‌కు సంబంధించిన రెండు కమాన్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. గురునానక్ మందిర్‌కు వెళ్లే ప్రవేశ మార్గంలో ఒకటి, మందిర్ సమీపంలోని భవాని మందిర్...