గురుకుల పాఠశాలలో వైద్య పరీక్షలు

గురుకుల పాఠశాలలో వైద్య పరీక్షలు ఎలుక కాటుతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించిన డాక్టర్లు నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి అక్టోబర్ 5 సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేలకొండపల్లి ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల యందు వైద్యాధికారి డాక్టర్ అర్జున్ గౌతమ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి ఎలుక కాటుతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన టీకాలను ఇప్పించడంతోపాటు విద్యార్థినీ విద్యార్థులకు చిరు వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి...