గురుకుల పాఠశాలలో కూలిన స్లాబ్ పెచ్చులు..

గురుకుల పాఠశాలలో కూలిన స్లాబ్ పెచ్చులు.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు..! శిథిలావస్థకు చేరిన భవనం పొంచి ఉన్న ముప్పు విద్యార్థినులను పరామర్శించిన సర్పంచ్ బానోతు జ్యోతి కొండ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో అపరిశుభ్రత, భవన నిర్వహణ లోపాలు ఒకవైపు ఉంటే.. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనం విద్యార్థినుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పాఠశాలలోని తొమ్మిదో తరగతి గదిలో శనివారం స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థినులు గాయపడిన...