గుబ్బగుర్తి పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు
*గుబ్బగుర్తి పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు* ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72వ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కొ ణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అడవుల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల...