గునిపర్తి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
గునిపర్తి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో భూమి రి సర్వే కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టర్ గునిపర్తి గ్రామాన్ని సందర్శించడం జరిగింది భూమి రీ సర్వే యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తెలుసుకోవడం జరిగింది . తొందరలో ఈ యొక్క సర్వేను పూర్తి దశలో కంప్లీట్ చేయాలని వారికి ఉత్తర్వులు జారీ చేసింది అలాగే గ్రామంలో సందర్శించి మధ్య లో ఆపివేసిన పనులు గ్రామపంచాయతీ యొక్క బిల్డింగ్ మరియు మహిళా సంఘం వివో బిల్లింగ్ ను...