గుడుంబా స్థావరాల పై పోలీస్ మెరుపు దాడిఎస్సై రవికుమార్
దంతాలపల్లి అక్టోబర్ 1 (ప్రజావాణి) స్థానిక మండలం పెద్ద ముప్పారం , వాళ్య తండా గ్రామాల పరిసర ప్రాంతాలలో గుడుంబా తయారీ, చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో దంతాలపల్లి ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బందితో గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అనంతరం గుడుంబా తయారీకి ఉపయోగిస్తున్న పానకం , ఇతర సామగ్రిని పరిశీలించి, అక్కడ ఉన్న పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్. ఐ మాట్లాడుతూ గ్రామాలలో ప్రభుత్వ నిషేధిత ,గుడుంబా అక్రమంగా తయారు చేసి నిల్వ ఉంచిన గుడుంబాను తయారు చేసిన వారిపై...