గుడుంబా తయారు చేయడానికి చక్కెరను సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

గుడుంబా తయారు చేయడానికి చక్కెరను సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు, 12 బస్తాల చక్కెర సీజ్. పెద్దవంగర అక్టోబర్ 07 ప్రజావాణి .తేది 06.10.2026 రోజున సాయంత్రం సమయంలో పెద్దవంగర మండలానికి అక్రమంగా గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు.ఎస్సై ప్రమోద్ కుమార్ ను వివరణ కోరగా గుడుంబా తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకులను ఎక్కడ నుంచి తెస్తున్నారని విచారించగా, వారు తొర్రూరు లోని శ్రీమాతా ట్రేడర్స్ నిర్వాహకుడైన రేపూరి శ్రీధర్ అను వ్యక్తి వద్ద గుడుంబా తయారు చేయడానికి ఉపయోగించే...