గుగ్గిళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం
గుగ్గిళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం ఎంతో అవసరమని,పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని,పిల్లల ఎదుగుదల,ఆరోగ్య అభివృద్ధిలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని...