గుగ్గిళ్ల దుర్గామాతను దర్శించుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

గుగ్గిళ్ల దుర్గామాతను దర్శించుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి బెజ్జంకి, అక్టోబర్ 21 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గామాతను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి దర్శించుకున్నారు.అమ్మవారి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎస్సైకి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గ్రామ ఉత్సవ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఎస్సై తోట తిరుపతి ముఖ్యఅతిథిగా...