గుంతలమయంగా పోచారం – కూసుమంచి బీటీ రోడ్డు మూడేళ్లుగా మరమ్మతులు లేవు
గుంతలమయంగా పోచారం - కూసుమంచి బీటీ రోడ్డు మూడేళ్లుగా మరమ్మతులు లేవు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్ కూసుమంచి, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం నుంచి కూసుమంచి వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడటంతో మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు ప్రమాదాల భయంతో...