గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గా కుండ భానుచందర్

*గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గా కుండ భానుచందర్* *రెండోసారి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు* మేడ్చల్ ప్రజావాణి:- గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా రెండవసారి ఎన్నికైన సందర్భంగా కుండ భానుచందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్మి మరోసారి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండవసారి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర...