గుండ్లగడ్డ కిష్టబావి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో, గుంజ పూజ

*గుండ్లగడ్డ కిష్టబావి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో, గుంజ పూజ* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి):జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి లో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం గణపతి పూజ, గుంజ (కర్ర) పూజ కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా జరిగింది. గురువులు, పెద్దలు, మాన్యులు శ్రీ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుదిని...