గుండ్రాతిమడుగులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

గుండ్రాతిమడుగులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి — గార్లపాటి భారద్వాజ్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 27 ప్రజావాణి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు కురవి మండలం గుండ్రాతిమడుగులో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో రామకృష్ణ అధ్యక్షతన, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కన్వీనర్ గార్లపాటి భారద్వాజ్ రెడ్డి మాట్లాడుతూ.....