గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక పరీక్షలు డాక్టర్ సుర సుర రాధాకృష్ణ

గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక పరీక్షలు డాక్టర్ సుర సుర రాధాకృష్ణ.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 25 జుక్కల్ మండల కేంద్రంలోని శ్రీ వారాహి హాస్పిటల్ యందు గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్టు శ్రీ వారాహి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సురసుర రాధాకృష్ణ తెలిపారు...ప్రతి నెల 4 వ ఆదివారం ప్రత్యేక గుండె నిపుణులైన డాక్టర్ R.V. వెంకటరావు హైదరాబాద్ నుండి వచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఉద్యేశంతో ఈ క్యాంపు...