prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 5:25 pm Digital Edition : PRAJA VANI

గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక పరీక్షలు డాక్టర్ సుర సుర రాధాకృష్ణ

గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక పరీక్షలు డాక్టర్ సుర సుర రాధాకృష్ణ..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 25

జుక్కల్ మండల కేంద్రంలోని శ్రీ వారాహి హాస్పిటల్ యందు గుండె వైద్య నిపుణులతో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్టు శ్రీ వారాహి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సురసుర రాధాకృష్ణ తెలిపారు…ప్రతి నెల 4 వ ఆదివారం ప్రత్యేక గుండె నిపుణులైన డాక్టర్ R.V. వెంకటరావు హైదరాబాద్ నుండి వచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఉద్యేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు…జుక్కల్ మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రజలు దూర ప్రాంతమైన హైదరాబాద్ నిజామాబాద్ వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు…ఈ అవకాశాన్నీ జుక్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ సురసుర రాధా కృష్ణ కోరారు..