గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లి కి గోలి శ్రీనివాస్ రెడ్డి గారు పరామర్శ
.*గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లి కి గోలి శ్రీనివాస్ రెడ్డి గారు పరామర్శ* *నాగర్ కర్నూల్ జిల్లా.*.. *కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:* *అక్టోబర్ 05(ప్రజావాణి)* వెల్డండా మండలం:- నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గారు గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు ఆసుపత్రికి వెళ్లి కమ్లి గారిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ...