గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి

*గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి: ముదిగొండలో ఎక్సైజ్ అధికారుల ప్రత్యక్ష పరిశీలన* ముదిగొండ అక్టోబర్ 12 ప్రజావాణి ప్రతినిధి ముదిగొండ గ్రామంలోని యువ గీత కార్మికులందరికీ గౌడ సంఘం (గీత కార్మిక) గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని గౌడ సంఘం పెద్దల విజ్ఞప్తిపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఈ మేరకు సోమవారం కొండపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సై వెంకన్న చందు ఆధ్వర్యంలో అధికారులు ముదిగొండ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్డులు లేని యువ కార్మికులతో అధికారులు సమక్షంలో...