గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ రేసులో ఆర్డీ రామకృష్ణ

గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ రేసులో ఆర్డీ రామకృష్ణ.. నేనున్నానంటూ ముందడుగు. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 గిద్దలూరు మార్కాపురం జిల్లా. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు వెన్నంటే నిలిచిన నేత గిద్దలూరులో మంచి గుర్తింపు. గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్డీ రామకృష్ణ సైతం చైర్మన్ రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గిద్దలూరు పట్టణంలో సుపరిచితుడిగా, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన...