గాయత్రీ దేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గామాత
*గాయత్రీ దేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గామాత* *కట్టెల వెంకటాపూర్ లో భక్తి పారవశ్యం - ఆధ్యాత్మిక శోభతో వెలిగిన అమ్మవారి ఆలయం* *భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు, భవాని మాలధారణ, దీక్ష స్వీకరణ* *ప్రజావాణి న్యూస్ - పెద్ద శంకరంపేట ప్రతినిధి శంకరం పేట బాలరాజు (12-10-2026):* మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్ గ్రామం సోమవారం భక్తి పారవశ్యంతో పులకించింది. గ్రామ పురోహితులు *సంతోష్ పంతులు* ఆధ్వర్యంలో, *భవాని ఉత్సవ కమిటీ* ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి...