గాజులవాయి తండాలో ఘనంగా 11 రోజుల జగదంబ భవాని, సేవాలాల్ మాల దీక్షలు
గాజులవాయి తండాలో ఘనంగా 11 రోజుల జగదంబ భవాని, సేవాలాల్ మాల దీక్షలు బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మాల దీక్షలు దోహదం – బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ నాయక్ గాజులవాయి తండా: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పరిధిలోని గాజులవాయి తండాలో జగదంబ భవాని మాత, సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో 11 రోజుల మాల దీక్షా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. బంజారా సమాజ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు...