గాగిల్లాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

గాగిల్లాపూర్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా... లద్నూరులొ వేళ పాలలేని విద్యుత్ కోతలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యతో ఎండుతున్న పంట పొలాలు మద్దూరు అక్టోబర్6, ప్రజా వాణి, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి పంట చేతికందే సమయంలో విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు పెట్టడంతో నీరు సరిగా అందక పంటలు సరైన బలంగా లేక వరి చేను ఎండిపోయి నేల వాలి పోతుందని...