గాగిల్లాపూర్‌లో ఘనంగా 15వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ

గాగిల్లాపూర్‌లో ఘనంగా 15వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ ఉపాధి పనులు, కూలీల వేతనాలు,నిధుల ఖర్చులపై సమీక్ష బెజ్జంకి, అక్టోబర్ 11 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయితీకార్యాలయంలో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకానికి సంబంధించి 15వ విడత సామాజిక తనిఖీ గ్రామసభను గురువారం సర్పంచ్ ఎర్రల జానకిరాజు అధ్యక్షతన నిర్వహించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనులు,కూలీలకు కల్పించిన ఉపాధి దినాలు, నిధుల...