గాగిల్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాగిల్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రామసభలో అభివృద్ధి పనులపై చర్చ.. గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీ బెజ్జంకి,అక్టోబర్ 2 (ప్రజావాణి) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బెజ్జంకి మండల కేంద్రంలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన VB-G RAM-G (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్...