గాంధీ–శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా
గాంధీ–శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా దేశ సేవలో మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం స్వాతంత్ర్య సమరంలో గాంధీ, శాస్త్రిల సేవలను కొనియాడిన బీజేపీ నాయకులు కూకట్‌పల్లి: అక్టోబర్ 2 (ప్రజావాణి) జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కూకట్‌పల్లి 249వ డివిజన్ బీజేపీ క్యాంప్ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు....