గాంధీ భవన్లో బతుకమ్మ సంబురాలు
గాంధీ భవన్లో బతుకమ్మ సంబురాలు! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే పూల పండుగ: కాట సుధా శ్రీనివాస్ గౌడ్* పటాన్చెరు అక్టోబర్ 14 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ...