గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం
పరిశుభ్రతే సామాజిక బాధ్యత ఎన్టీపీసీ అక్టోబర్ 2 ప్రజావాణి: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీపీసీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు చిలుముల సాగర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన...