గాంధీ జయంతి వేళ.. మద్యం దుకాణాలు బంద్

గాంధీ జయంతి వేళ.. మద్యం దుకాణాలు బంద్! అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే.. వైన్‌షాపులు, బార్లు, పబ్‌లకు తాళాలు హైదరాబాద్, అక్టోబర్ 1 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉండనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. వైన్‌షాపులు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలోని మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 2న ఎలాంటి మద్యం...