గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): జనగామ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద, జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయంలో, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం...