గాంధీ జయంతి పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) వారు ఏర్పాటుచేసిన సమావేశం

గాంధీ జయంతి పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) వారు ఏర్పాటుచేసిన సమావేశం * మత్తు పదార్థాలకు గానిచెడు అలవాట్లకు గాని పోవద్దని మున్సిపల్ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు * పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ * కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి జమ్మికుంట అక్టోబర్ 2 (ప్రజావాణి) గాంధీ జయంతి పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) వారు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ సంస్థ నుండి ఆథ్యాత్మికతతో పాటుయోగా సమాజంలో...