గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
*గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి...* *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించు కొని గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ...