గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ... మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి దసరా సెలవులు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తు బతుకమ్మ సంబరాలను శుక్రవారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి పూజ చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు....