గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం – మహదేవుని శ్రీనివాస్

*గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం – మహదేవుని శ్రీనివాస్* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా శుక్రవారం జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...