గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య * వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్దాం * కులకచర్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, గ్రామసభ పరిగి అక్టోబర్02 (ప్రజావాణి) "గ్రామమే మన బలం.. గ్రామాభివృద్ధే మన ప్రధాన లక్ష్యం. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి" అని కులకచర్ల గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం కులకచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా...